శాస్త్రీయమైన జ్యోతిషం మరియు వేద పరిహారాలతో మీ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం. భయపెట్టే జ్యోతిషం కాదు.. బ్రతికించే జ్యోతిషం!
10+
Years Experience
1000+
Happy Families
నమస్కారం..
Saidheeraj Sharma
జల్లవరపు సాయి ధీరజ్ శర్మ – వేద జ్యోతిష ఆచార్య
నేను జల్లవరపు సాయి ధీరజ్ శర్మ. జ్యోతిష శాస్త్రం అనేది కేవలం భవిష్యత్తు చెప్పడమే కాదు, జీవితాన్ని చక్కదిద్దుకునే మార్గం. ప్రముఖ సంస్కృత ప్రశ్న శాస్త్రం "శ్రీకృష్ణీయం" ను తెలుగులోకి అనువదించడం ద్వారా.. ఆ శాస్త్ర గొప్పతనాన్ని, అందులోని రహస్యాలను అందరికీ పంచే ప్రయత్నం చేశాను. ఒక వేద జ్యోతిష పండితుడిగా మరియు పురోహితుడిగా.. మీ సమస్యలకు మూల కారణాన్ని వెతికి, ధార్మిక పద్ధతిలో పరిష్కారం చూపడమే నా విధానం. అనవసరమైన భయాలకు తావులేకుండా.. మన సనాతన ధర్మం, వాస్తు మరియు జ్యోతిష శాస్త్రాల ద్వారా మీకు సరైన మార్గనిర్దేశం చేస్తానని హామీ ఇస్తున్నాను.
Hyderabad, Telangana
Certified Astrologer
Achievements & Recognition
10+ Years in Vedic Astrology
5000+ Successful Consultations
Author of Astrological Texts
Featured in Telugu Media
Traditional Gurukul Training
Areas of Expertise
Vedic Astrology
Expert
Vastu Shastra
Intermediate
Muhurat Analysis
Expert
Our Services
Vedic Astrology Services
వేద జ్యోతిష
Comprehensive astrological consultations rooted in ancient Vedic traditions. Each service is personalized to your unique birth chart and life circumstances.
పూర్తి జాతక పరిశీలన
పూర్తి జాతక పరిశీలన (Full Horoscope Reading)
విద్య, ఉద్యోగం, ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితిగతులపై పూర్తి విశ్లేషణ.
Duration: 60 mins
వివాహ పొంతన & దోష నివారణ
(Marriage Matching)
కేవలం పాయింట్లు చూడటం కాకుండా, దంపతుల మనస్తత్వాలు (Compatibility) సరిపోతాయా లేదా అని చూడటం
Duration: 90 mins
గృహ వాస్తు
(Vastu Consultation)
మీ ఇల్లు లేదా ఆఫీస్ వాస్తును పరిశీలించి, పగలగొట్టే పని లేకుండా చిన్న మార్పులతో అదృష్టాన్ని పెంచే విధానం.
Duration: 45 mins
ముహూర్తాలు
(Muhurthams)
గృహప్రవేశం, పెళ్లి, లేదా కొత్త వ్యాపారం.. ఏదైనా సరే విజయవంతం అయ్యేలా బలమైన ముహూర్తం నిర్ణయించడం.
Duration: 30 mins
ప్రశ్న శాస్త్రం
(Prashna Shastra)
మీకు జాతకం లేదా పుట్టిన సమయం లేకపోయినా.. మీ ప్రశ్న ఆధారంగా తక్షణ సమాధానం.
Duration: 60 mins
Family Consultation
కుటుంబ సంప్రదింపు
Comprehensive family horoscope analysis and inter-relationship dynamics.
Duration: 120 mins
Client Testimonials
What Our Clients Say
మా కస్టమర్ల అభిప్రాయాలు
Real experiences from thousands of satisfied clients who have found guidance and solutions through our authentic Vedic astrology services.
"Saidheeraj Sharma garu's predictions about my career were incredibly accurate. His guidance helped me make the right decision at the right time."
"నా కెరీర్ గురించి సైధీరాజ్ శర్మ గారి అంచనాలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి."
P
Priya Reddy
ప్రియా రెడ్డి
Hyderabad
"The marriage compatibility reading was thorough and insightful. Guruji's remedies brought harmony to our relationship."
"వివాహ అనుకూలత విశ్లేషణ చాలా వివరంగా మరియు అంతర్దృష్టితో ఉంది."
R
Rajesh Kumar
రాజేశ్ కుమార్
Warangal
"His knowledge of Vedic astrology is profound. The gemstone recommendations have brought positive changes in my life."
"వేద జ్యోతిష్యంలో అతని జ్ఞానం చాలా లోతైనది."
L
Lakshmi Devi
లక్ష్మీ దేవి
Nizamabad
"Perfect timing for my business launch as suggested by Guruji. The muhurat selection was spot on!"
"గురుజీ సూచించిన వ్యాపార ప్రారంభ సమయం చాలా సరైనది."
V
Venkat Rao
వెంకట్ రావు
Karimnagar
"The family consultation session resolved many issues. Guruji's remedies are practical and effective."
"కుటుంబ సంప్రదింపు సెషన్ అనేక సమస్యలను పరిష్కరించింది."
A
Anitha Sharma
అనిత శర్మ
Khammam
"Excellent birth chart analysis with detailed explanations. Highly recommend for authentic Vedic astrology."
"వివరణాత్మక జన్మ కుండలి విశ్లేషణ అద్భుతమైనది."
S
Srinivas Reddy
శ్రీనివాస్ రెడ్డి
Adilabad
Telugu Astrologer
Saidheeraj Sharma
Authentic Vedic astrology services rooted in ancient wisdom. Guiding lives with traditional knowledge and modern understanding.